విభజన హామీల సాధనలో వైసీపీ విఫలం: రామ్మోహన్

విభజన హామీల సాధనలో వైసీపీ ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని, వారు కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు పోరాడడం లేదని టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు […]