సోమవారం మంత్రివర్గ సమావేశం

ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధ్యక్షతన రేపు (సోమవారం) మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్ లో కేబినెట్ సమావేశం జరగనుంది. దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని రకాల విద్యా సంస్థలకు 30వ […]

ఆరోగ్య శాఖపై క్యాబినెట్ లో సమీక్ష

రాష్ట్ర ప్రజారోగ్యం, వైద్యసేవలకు సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ సన్నద్దత,అనుసరిస్తున్న కార్యాచరణ, రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ టీకాల పురోగతి, మందుల లభ్యత, ఆక్సీజన్ బెడ్స్ సామర్థ్యం, తదితర అంశాల పై కేబినెట్ సమీక్షించింది. ఇందుకు సంబంధించిన […]

కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ

నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డిని నియమించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. గవర్నర్ ఆమోదంకోసం కేబినెట్ సిఫారసు చేసింది. సంబంధిత ఫైలును గవర్నర్ కార్యాలయనికి ఆమోదం కోసం పంపింది. లాభసాటి పంటల సాగుకు […]

ఆగస్టు 16 నుండి దళిత బంధు

వృద్ధాప్య ఫెన్షన్లకు అర్హతను 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. ఈ నిర్ణయంతో మరో 6,62,000 కొత్త పించన్లు పెరగనున్నాయి. దీంతో […]

మంత్రివర్గం కీలక నిర్ణయాలు

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్ లో రెండో రోజు మంత్రి మండలి సమావేశం జరిగింది. దాదాపు ఏడు గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశం పలు అంశాల మీద చర్చించి […]

పోస్టుల భర్తీ కోసం జాబ్ కేలెండర్

అన్ని రకాల పోస్టులలో ఖాళీలను గుర్తించిన తర్వాత ప్రతి సంవత్సరం రిక్రూట్ మెంట్ కోసం ‘వార్షిక క్యాలెండర్ ’ ను తయారు చేయాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. ప్రతి సంవత్సరం ఖాళీల భర్తీకై.. ‘వార్షిక […]

కేబినెట్‌ భేటీ ప్రారంభం

ప్రగతి భవన్‌లో తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. 50 వేల ఉద్యోగాల భర్తీకి ఆమోదమే ప్రధాన ఎజెండాగా రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ భేటీ అయింది. జోనల్ విధానంలో మార్పులు, చేర్పులకు ఆమోదం లభించిన నేపథ్యంలో […]

13న మంత్రివర్గ సమావేశం

తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ఈనెల 13వ తేదీన జరగనున్నది. మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశమవుతుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోన […]

మంత్రివర్గం అత్యవసర భేటీ

సీఎం కేసీఆర్ అధ్యక్షతన, శనివారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ అత్యవసర భేటీ కానున్నది. ఈ సందర్భంగా రాష్ట్రంలో లాక్ డౌన్, వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయ సంబంధిత సీజనల్ అంశాలు, గోదావరిలో […]