Youth Declaration: నయా జాగీర్ధార్ కేసీఆర్ – ప్రియాంక గాంధీ

‘తెలంగాణ మీకు నేల కాదు.. తల్లి వంటిది’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. సరూర్నగర్లో కాంగ్రెస్ నిర్వహించిన ‘ యువ సంఘర్షణ సభ’కు ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ హాజరయ్యారు. […]

Dalita Bandhu: దళిత ద్రోహి కెసిఆర్ – జీవన్ రెడ్డి విమర్శ

అధారాలున్నా దళిత బంధు అవినీతిపరులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. అధారాలున్నా ఉపేక్షిస్తే సీఎం కెసిఆరే ప్రోత్సహించిన వారవుతారని, సిఎం కెసిఆర్ దళిత ద్రోహి అని ఆరోపించారు. జగిత్యాల జిల్లా […]

Congress to BJP: కాంగ్రెస్ కు మరో జలక్… మహేశ్వర్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ సీనియర్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ రోజు పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కి పంపించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు […]

పి.కె. రాక

What to do?: బాపు మిస్టర్ పెళ్ళాం సినిమాలో ఒక సన్నివేశం. పాలకడలి మీద ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడి మీద లక్ష్మీ నారాయణులు. నారాయణుడి పాదాలు ఒత్తుతూ శ్రీమహా లక్ష్మి గోముగా అడిగింది. ఏమిటి […]

ఓటమి కూటమి

Huzurabad Election Results 2021 …అలా డిపాజిట్ కోల్పోయిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఓటమిపై సమీక్ష మొదలయ్యింది. మేరునగధీరులని తమకు తాము అనుకునేవారందరూ ఒక్కొక్క కొండగా తరలివచ్చారు. పార్టీ రాష్ట్ర శాఖకు జాతీయ […]

హుజురాబాద్ లో ఎన్నికల వేడి

హుజురాబాద్ లో రాజకీయ పార్టీలు క్రమంగా ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. నియోజకవర్గంలోని పట్టణాలు, గ్రామాల్లో నేతల్ని మొహరించాయి. కాంగ్రెస్ మినహా ప్రధాన పార్టీల తరపున ఎవరు బరిలోకి దిగుతారో క్లారిటీ వస్తోంది. ఇన్నాళ్ళు ఉపఎన్నికలు […]

రాహుల్ ఏఐసీసీ పగ్గాలు చేపట్టాలి – సీఎల్పీ నేత భట్టి

ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మళ్లీ పగ్గాలు చేపట్టి.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు  పాదయాత్ర చేసి దేశ ప్రజలకు భరోసా కల్పించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శనివారం అసెంబ్లీ మీడియా […]

వాక్సినేషన్ లో ప్రభుత్వాలు విఫలం

కరోన వాక్సినేషన్ లో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి  గా విఫలం అయ్యాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ బాధ్యత  […]