సాంస్కృతిక సారథి ఛైర్మన్ కు రెన్యువల్

తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్ గా మానకొండూరు శాసన సభ్యుడు రసమయి బాలకిషన్ కు మరోసారి అవకాశం లభించింది. ప్రభుత్వం ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈటల రాజేందర్ తో జత కట్టనందుకు […]