ఉన్నత చదువులకు డీసీసీబీ రుణాలు

రైతులతో పాటు విద్యార్థులకు ‘సహకారం’ అందించటంలో భాగంగా స్వదేశంలో, విదేశాల్లో ఉన్నత చదువులకు డీసీసీబీ చేయూత ఇస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. దేశ, విదేశీ ఉన్నత చదువుల కోసం విద్యార్థులకు విద్యా రుణాలు […]