ఫిలిం జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ కార్డులు పంపిణీ

TFJA:  తెలుగు ఫిలిం జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్ (టి.ఎఫ్‌జె.) స‌భ్యులంద‌రికీ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డుల‌ను మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధానం చేశారు. హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్‌లో జ‌రిగిన కార్యక్ర‌మంలో ఆయ‌న పాల్గొని ప్ర‌తి ఒక్క‌రికీ కార్డులు అంద‌జేశారు. ఈ […]