వరదలపై విపక్షాల బురద రాజకీయం : నిరంజ‌న్ రెడ్డి

ప్రకృతి విపత్తుపై విపక్షాల రాజకీయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి త‌ప్పుబ‌ట్టారు. వ‌ర‌ద‌ల‌పై విప‌క్షాలు బుర‌ద రాజ‌కీయం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఉండి వరద బాధితులకు […]