నిరుద్యోగులకు తీపి కబురు

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 30 వేల 453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం శాఖల వారిగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల […]