భూములు అమ్మకం పెద్ద స్కామ్ : దాసోజు శ్రవణ్

సీఎం కేసీఆర్ తన అసమర్ధ పాలనని, దివాలా కోరు తీరుని కప్పిపుచ్చుకోవడం కోసం ప్రభుత్వ భూములు అమ్మాలనుకోవడం సామాజిక నేరం. నమ్మక ద్రోహమని ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ విమర్శించారు.  ప్రభుత్వ […]