తెలంగాణ గ్రూప్ వన్ పరీక్ష రద్దు…జూన్‌ 11న మళ్ళీ ప్రిలిమ్స్‌

ప్ర‌శ్నాప‌త్రాల లీకేజ్ కార‌ణంతో ఆక్టోబ‌ర్ లో నిర్వ‌హించిన గ్రూప్ వ‌న్ ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు టీఎస్‌పీఎస్‌సీ ప్ర‌క‌టించింది. అలాగే ఏఈఈ, డీఏఓ పరీక్షలు సైతం రద్దు చేశామ‌ని వెల్ల‌డించింది. గతేడాది అక్టోబరు 16న […]