చేనేతపై కేంద్రం వివక్ష – మంత్రి కేటిఆర్

తెలంగాణలోని నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రానున్న కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర టెక్స్ టైల్ రంగానికి తగినన్ని నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ టెక్స్ టైల్ శాఖ మంత్రి కే.తారక రామారావు కోరారు. […]