టీటా ఎడ్యుకేష‌న్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

విద్యారంగంలో ఇన్నోవేటివ్, డైన‌మిక్, నూత‌న విప్ల‌వాత్మ‌క విధానాల‌ను అందిపుచ్చుకుంటున్న విద్యా సంస్థ‌లు మ‌రియు వ్య‌క్తుల‌ను ప్రోత్స‌హించ‌డం ల‌క్ష్యంగా తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. విద్యారంగంలో అధునాత‌న విధానాల‌ను అభివృద్ధి […]