ఇంట‌ర్ ఫ‌లితాల్లో మెరిసిన గురుకుల విద్యార్థులు

తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల్లో గురుకుల విద్యార్థులు విజ‌య‌భేరి మోగించారు. ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాల్లో గురుకుల పాఠ‌శాల‌ల‌కు చెందిన విద్యార్థులు అత్య‌ధిక ఉత్తీర్ణ‌త సాధించారు. ప్ర‌తి ఏడాది గురుకుల విద్యార్థులు మెరుగైన ఫ‌లితాల‌ను సాధించి.. అంద‌రికీ […]