అంతర్రాష్ట్ర రహదారి మూసివేత

మంజీరా నదిలో వరద ఉధృతి పెరగటంతో నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో సాలూర ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వద్ద అంతరాష్ట్ర రహదారిని మూసివేశారు. మంజీరాకు అవతల వైపు మహారాష్ట్ర పోలీసులు కూడా […]