భారతదేశపు మొట్టమొదటి మొబిలిటీ ఫోకస్డ్ క్లస్టర్‌

హైదరాబాద్ ఇ-మొబిలిటీ వీక్‌లో భాగంగా నిర్వహిస్తున్న మొబిలిటీ నెక్స్ట్ హైదరాబాద్ సమ్మిట్ మొదటి ఎడిషన్‌లో తెలంగాణ మొబిలిటీ-ఫోకస్డ్ క్లస్టర్, తెలంగాణ మొబిలిటీ వ్యాలీ (TMV)ని తెలంగాణ ఈరోజు ప్రకటించింది. తెలంగాణ మొబిలిటీ వ్యాలిని ప్రకటించిన […]