మ‌హారాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ మోడ‌ల్‌ ప్రస్తావన

మ‌హారాష్ట్ర‌లో తెలంగాణ మోడ‌ల్‌ ను అమ‌లు చేయాల‌ని ఆ రాష్ట్ర అసెంబ్లీలో సీనియ‌ర్ ఎమ్మెల్యే ప్ర‌కాశ్ దాదా సోలంకి డిమాండ్ చేశారు. మ‌హారాష్ట్ర‌ అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా ప్ర‌కాశ్ దాదా మాట్లాడుతూ.. రాష్ట్రం సర్ ప్లస్ […]