TSHDC చైర్మన్ గా చింత ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ

తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నారాయణ గూడ టెస్కో కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు కెటిఆర్,హరీష్ […]

కొండ లక్ష్మణ్ బాపూజీకి సిఎం కెసిఆర్ నివాళి

బడుగు బలహీనవర్గాల కోసం, తెలంగాణ సాధన కోసం, తన జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ గర్వించే గొప్ప నేత అని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు అన్నారు. కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి […]

వీరవనిత ఐలమ్మకు సీఎం కేసీఆర్ నివాళి

తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, చిట్యాల (చాకలి) ఐలమ్మ., బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక ..అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ఐలమ్మ జయంతి (సెప్టెంబర్ 26) సందర్భంగా సీఎం కేసీఆర్ ఆమెకు […]

కు.ని ఆపరేషన్ల ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు

గత నెల 25వ తేదీన ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో జరిగిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల (DPL క్యాంపు) ఘటన పై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్వర్యంలో ప్రభుత్వం నియమించిన కమిటీ […]

అక్టోబర్ 2 న యూకే లో బతుకమ్మ వేడుకలు

తెలంగాణ జాగృతి- యూకే విభాగం ఆధ్వర్యంలో జరగనున్న ‌బతుకమ్మ వేడుకల పోస్టర్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ లో ఆవిష్కరించారు. అక్టోబర్ 2 న యూకే లోని ఇల్ ఫోర్డ్ నగరంలో ఘనంగా బతుకమ్మ […]

మెడికల్‌ విద్యార్థులకు బీ-కేటగిరీ.. లోకల్‌ రిజర్వేషన్లు

వైద్య విద్యార్థుల కోసం అన్ని రకాల సదుపాయాల కోసం కృషి చేస్తున్నామని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో నిర్వహించిన మెడ్‌ఎక్స్‌పో కార్యక్రమంలో మంత్రి […]

సెప్టెంబర్‌ 17పై గవర్నర్ వైఖరి ఆక్షేపనీయం – గుత్తా

కొంతమంది బాధ్యత లేకుండా సెప్టెంబర్‌ 17ను విలీనం, విమోచనం అంటూ.. ప్రజల భావోద్వేగాలతో చెలగాటం ఆడటం దౌర్భాగ్యమని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమం అంటే ఎంటో తెలియనివారు కూడా […]

గిరిజ‌న గ్రామాల్లో రహదారులకు కేంద్రం అడ్డంకులు – మంత్రి అల్లోల

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో చేపట్టిన రోడ్ల పనులకు జాతీయ వ‌న్య‌ప్రాణుల బోర్డు అనుమతులు అడ్డంకిగా మారడంతో ప‌నులు ముందుకు సాగడం లేదని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి […]

సెప్టెంబర్ 17 తర్వాత వీఆర్ఏలతో చర్చలు

ఆందోళన చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు వీఆర్ఏలతో అసెంబ్లీలో సమావేశమైన మంత్రి కే తారక రామారావు. వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నదన్న కేటీఆర్ వీఆర్ఏల డిమాండ్ల పైన ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉన్నదని ఈ సందర్భంగా […]

మోటర్లకు మీటర్లతో 98 లక్షల కుటుంబాలపై భారం – కెసిఆర్

మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ బిల్లు ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ అసెంబ్లీలో కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ బిల్లుపై జరిగిన లఘు చర్చలో సీఎం కేంద్రంపై మండిపడ్డారు. కేంద్రం మీటర్లు […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com