కేసీఆర్ మాటల వెనుక పెద్ద కుట్ర – టిపిసిసి

Kcrs Comments : కేసీఆర్ మాటలు నరేంద్రమోదీ ఆలోచనలు, బీజేపీ కుట్రను నిశితంగా గమనించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను కోరారు. రాజ్యాంగంపై ఆయన మాటల తరువాత ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం […]