తెలంగాణలో పోలీస్‌ స్టేషన్ల పునర్‌వ్యవస్థీకరణ

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్‌ స్టేషన్ల పునర్‌వ్యవస్థీకరణ జరగనుంది. కొత్తగా ఠాణాల మంజూరుతోపాటు కొన్నింటి పరిధిని మార్చనున్నారు. ప్రజలకు అన్ని విధాలా మరింత చేరువయ్యేందుకు అనువుగా స్టేషన్లను తీర్చిదిద్దనున్నారు. దీనికి సంబంధించి డీజీపీ అంజనీకుమార్‌ ఆధ్వర్యంలో బుధవారం […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com