PRC Demand: విద్యుత్ ఉద్యోగుల పోరుబాట

తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులు పోరు బాట పట్టారు. ఎంతోకాలంగా విద్యుత్‌ సంస్థల్లో పే రివిజన్‌ కమిషన్‌(పీఆర్సీ) అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పీఆర్సీ(PRC) అమలుకు యజమాన్యాలు ముందుకు రాకపోవడంతో విద్యుత్‌ సంస్థల ఉద్యోగులు ఈ […]