రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వానలు

గత కొన్ని రోజులుగా భానుడి ప్రతాపం, వేడి గాలులు, ఉక్కబోతతో సతమతమవుతున్న ప్రజలకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ శుభవార్త అందించింది. రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కర్ణాటక, […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com