Hail storm:తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్

తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ రోజు నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగళ్ల తుఫాన్ కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో […]