ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగిన ఆర్యోగ్యశ్రీ సేవలు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు 34 శాతం నుండి 53 శాతానికి పెరిగాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. 2020-21 సంవత్సరంలో 34 శాతం అంటే 88,467 సర్జరీలు […]

తెలంగాణలో కొత్తగా 13 మండలాలు

రాష్ట్రంలో కొత్తగా 13 రెవిన్యూ మండలాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన రెవిన్యూ మండలాలు జిల్లాల వారిగా ఈ విధంగా ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో… ఎండపల్లి , భీమారం […]

1140 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ : మంత్రి హరీశ్‌ రావు

వైద్యశాఖలో పోస్టుల భర్తీపై మంత్రి హరీశ్‌ రావు స్పష్టతనిచ్చారు. మరో రెండు రోజుల్లో 1140 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని హైదరాబాద్ లో ఈ రోజు మంత్రి ప్రకటించారు. పీహెచ్‌సీల్లో […]

రేపటి నుంచే బతుకమ్మ చీరల పంపీణి

తెలంగాణ ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే బతుకమ్మ చీరల పంపీణి రేపటినంచి ప్రారంభించనున్నట్లు మంత్రి కె. తారక రామారావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాష్టంలోని నేతన్నలకు చేయూతనివ్వడంతోపాటు, ఆడబిడ్డలకు ప్రేమపూర్వక చిరుకానుక […]

కొండా ల‌క్ష్మ‌ణ్ స్ఫూర్తిదాయకం – మంత్రి శ్రీనివాస్

కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన సేవ‌లు రాబోయే త‌రాల‌కు స్ఫూర్తిదాయ‌క‌మ‌ని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. స‌్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులు కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ 10వ, వ‌ర్ధంతి సంద‌ర్భంగా […]

గూడూరు ప్రవీణ్ బాధ్యతల స్వీకరణ

రాష్ట్ర పవర్లూమ్ అండ్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా గూడూరు ప్రవీణ్ సోమవారం తన కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్, రాష్ట్ర రోడ్లు […]

కాలేజీలుగా 1150 గురుకులాలు – మంత్రి సబితా

కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో రూ. కోటి 35 […]

తెలంగాణలో 15 రోజులు దసరా సెలవులు

తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు మొత్తం 13 రోజులు విద్యా సంస్థలకు దసరా సెలవులుగా ప్రకటించింది. కాగా సెప్టెంబర్ 25, అక్టోబర్ 9వ తేదీన […]

శాసనసభ నుంచి ఈటెల రాజేందర్ సస్పెన్షన్

బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను శాసనసభ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇటీవల స్పీకర్ ను మరమనిషి తో పోలుస్తూ ఈటెల రాజేందర్ చేసిన […]

తెలంగాణలో చెల్లని రూపాయి దేశంలో చెల్లుతుందా -కిషన్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో తెరాస పార్టీకి ఒక్క ఎంపి సీటు కూడా రాదు… బిజెపి స్వీప్ చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కెసిఆర్ అవినీతి కుటుంబ పార్టీ లు ఏకం అయిన మోడీ […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com