రైతాంగ సమస్యలపై జమిలి పోరాటాలు – కెసిఆర్ పిలుపు

ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి జమిలి పోరాటాలు సాగించడం ద్వారా మాత్రమే దేశ వ్యవసాయ, రైతాంగ సమస్యలకు పరిష్కారం సాధ్యమని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనుసరించిన జమిలి పంథానే దేశ […]

వనరుల సద్వినియోగం జరగట్లేదు – సిఎం కెసిఆర్

తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలతోపాటు పలు రంగాల్లో ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు దేశంలోని 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘాల నాయకుల […]

తెలంగాణలో 25 రాష్ట్రాల రైతు నేతలు

తెలంగాణలో జరుగుతున్న వ్యవసాయాభివృద్ధి, సాగునీటి రంగ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల నుంచి బయలుదేరిన రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు హైదరాబాద్ చేరుకున్నారు. వారు క్షేత్ర స్థాయి పర్యటనకు బయలు దేరే […]

శాంతిభద్రతలకు ముప్పు వస్తే క్షమించేదిలేదు: మంత్రి తలసాని

అహింస ద్వారా గాంధీ చేసిన ఉద్యమం విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గాంధీ చిత్రాన్ని 552 స్క్రీన్స్‌లో ప్రదర్శించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల […]

తెలంగాణలో మరో 33 బీసీ గురుకులాలు

తమది విద్యను అందించే విధానమని, ప్రతిపక్షాలది విద్వేషం అందించే తీరని ఇందుకు దేశ చరిత్రలోనే తొలిసారిగా ఏక కాలంలో 15 బీసీ డిగ్రీ కాలేజీలను మంజూరు చేయడమే నిదర్శనమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి […]

మతం మంటలు లేపితే సహించేది లేదు – KCR

పనికి మాలిన వాళ్ళు నీచ రాజకీయాల కోసం మతం మంటలు పెడుతుంటే చూస్తూ ఊరుకోమని ముఖ్యమంత్రి కెసిఆర్ హెచ్చరించారు. మోడీ ఎందుకు ఆగం ఆగం అవుతున్నావన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభించిన సిఎం కెసిఆర్ ఆ […]

కేంద్రంలోని బీజేపీవి మాటలే… హరీశ్‌రావు

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాటలే తప్ప పనులు చేయదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ప్రజా సంక్షేమం పట్టించుకోని బిజెపి నేతలు…  తెరాస ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేస్తున్నారని […]

ధనిక రాష్ట్రంలో ఆత్మహత్యలు – ఈటెల

ధనిక రాష్ట్రమైన తెలంగాణలో టీచర్లు, విద్యా వాలంటీర్లు, గెస్ట్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్లు జీతాలు రాక అత్యాహత్యలు చేసుకుంటున్నారని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.  చేసిన పనులకు డబ్బులు రాక […]

వజ్రోత్సవాల ముగింపు వేడుకలు – ట్రాఫిక్ ఆంక్షలు

రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 8 వ తేదీనుండి నిర్వహించిన “స్వతంత్ర భారత వజ్రోత్సవాల” ముగింపు వేడుకలు ఈ రోజు (సోమవారం) ఎల్.బి. స్టేడియంలో అత్యంత వైభవోపేతంగా జరుగనున్నాయి. ఈ సందర్బంగా దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న […]

కేంద్రం నిర్ణయం బాధాకరం – సిఎండి ప్రభాకర్ రావు

తెలంగాణకు కరెంట్ గండం ముంచుకొస్తోంది. 13 రాష్ట్రాలతో పవర్ ట్రేడింగ్‌ను నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర సర్కార్ ఆధీనంలోని పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సంచలన ప్రకటన చేసింది. ఏపీ, తెలంగాణ సహా  […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com