22న వజ్రోత్సవాల ముగింపు వేడుకలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే హైదరాబాద్ మహానగరం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం తెలంగాణ భవన్ […]

త్రీ ఐ మంత్రతో తెలంగాణ ప్రగతి : మంత్రి కేటీఆర్‌

ఏనిమిదేండ్లలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రెట్టింపు అయిందని చెప్పారు. 2014లో తెలంగాణ జీఎస్‌డీపీ రూ.5.6 లక్షల కోట్లుగా ఉండేదని, 2022 నాటికి అది రూ.11.55 […]

జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ వర్తిస్తుంది – మంత్రి హరీష్

జర్నలిస్టులు ఎంప్లాయిస్ హెల్త్ స్కీం(ఇహెచ్ఎస్) పరిధిలోకే వస్తారని, అయితే ఈ పథకాన్ని పగడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి హరీష్ రావు […]

గెజిటెడ్ అధికారుల ఫ్రీడమ్ వాక్

భారత స్వతంత్ర వజ్రోత్సవాల సంబరాల సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని గన్ పార్క్ నుండి నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా వరకు […]

తెలంగాణలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

రాష్ట్ర వ్యాప్తంగా రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ ప్రగతి భవన్ లో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. తన సోదరుడు కల్వకుంట్ల తారక రామారావుకు, ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు. […]

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఎంసెట్ ఫలితాలను ఈ రోజు విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి విడుదల చేశారు. దాదాపు రెండు లక్షలకు పైగా విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు నేడు ఉదయం […]

తెలంగాణలో పదిరెట్లు పెరిగిన పెన్షన్లు: మంత్రి కేటీఆర్‌

దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అమ్మ ఒడి లాంటి పథకం ఎక్కడా లేదని చెప్పారు. రాఖీపౌర్ణమి సందర్భంగా వివిధ పథకాల లబ్ధిదారులతో ఈ […]

ఫ్రీడమ్ రన్…అభివృద్ధిలో తెలంగాణ పరుగు -శ్రీనివాస్ గౌడ్

స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని… ఈ తరుణంలో అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉండడం ఎంతో సంతోషకరమైన విషయమని రాష్ట్ర ప్రొహిబిషన్ […]

విధుల్లోకి ఫీల్డ్ అసిస్టెంట్లు

ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు ఇచ్చిన మాట నిలుపుకున్నారు. ప్ర‌భుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ల‌ను వెంట‌నే విధుల్లోకి తీసుకోవాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కార్య‌ద‌ర్శి అన్నిజిల్లాల క‌లెక్ట‌ర్లు, డిఆర్డిఓల‌కు మౌఖిక ఆదేశాలిచ్చారు. ఇందుకు సిఎంకెసిఆర్‌కి […]

బిజెపి తెలంగాణ ఇంచార్జ్ గా సునీల్ బన్సాల్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండటం, ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవుతుండటంతో బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు గాను పావులు కదుపుతోంది. ఈ నేప‌థ్యంలో […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com