తగిన గౌరవం ఇస్తే పొత్తుకు రెడీ: పవన్

‘నా కడ శ్వాస వరకూ రాజకీయాలను వదలను, మిమ్మలి వదలను’ అని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  ప్రకటించారు. ఒంటరిగా పోటీ చేస్తే గెలుపు సాధ్యం కాదు కాబట్టే పొత్తులతోనే ఎన్నికల బరిలోకి […]

ప్రతి తెలుగువాడు గర్వించిన రోజు:  చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ తొలిసారి అధికారం చేపట్టి నేటికి (జనవరి 9) నలభై వసంతాలు పూర్తయ్యాయి. 1983న ఇదే రోజున టిడిపి వ్యవస్థాపకుడు, సినీ నటులు నందమూరి తారక రామారావు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా […]

వారిద్దరూ రోజూ టచ్ లోనే ఉన్నారు: అంబటి

తెలుగుదేశం- జనసేన రెండూ వేర్వేరు పార్టీలు కాదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. బాబు, పవన్ లు రోజూ మాట్లాడుకుంటూనే ఉన్నారని, ఈ ఇద్దరి మధ్యా నాదెండ్ల మనోహర్ బ్రోకరిజం […]

చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ!

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  .. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత […]

రోడ్డుపై బైఠాయించిన బాబు

కుప్పంలో వరుసగా మూడో రోజు కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గుడిపల్లి వద్ద రోడ్డుపై బైఠాయించారు. కుప్పంలో జరుగుతున్న సంఘటనలు, పోలీసుల వ్యవహారశైలిపై  డిజిపికి […]

‘గీతం’పై దాడులు రాజకీయ కక్షే: అచ్చెన్నాయుడు

తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోందని, ఇది సహించలేని సిఎం జగన్ కక్షలు, కార్పణ్యాలతో తమ పార్టీ నేతలు, వారి సంస్థలపై దాడులకు తెగబడుతున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు […]

ఆ హక్కు మాకుంది: ‘రోడ్ల’ జీవోపై విపక్షాల ఫైర్

ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం ప్రతిపక్షాల హక్కు అని, దాన్ని కాలరాసే హక్కు ప్రభుత్వానికి లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.  రహదార్లపై రోడ్ షో లు, బహిరంగ సభలు […]

మార్పును అందుకుందాం: బాబు విషెస్

నూతన సంవత్సరం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. “ప్రపంచవ్యాప్త తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సర వేళ సత్సంకల్పంతో ముందుకు వెళ్దాం. అభివృద్ధి, ఆనందం, ఆరోగ్యంతో […]

BC Welfare: పేరుకే పదవులిచ్చారు: బాబు

జగన్ ప్రభుత్వం పేరుకే బిసిలకు పదవులు ఇచ్చి పెత్తనమంతా అగ్రకులాల వద్దే పెట్టుకున్నారని…. బిసిలకు రిజర్వేషన్లు తగ్గించి, రాజకీయ ప్రాధాన్యత కోల్పోయేలా చేశారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. మూడున్నరేళ్లలో బిసి కులాల […]

ఫూలే  స్ఫూర్తితోనే టిడిపి ఆవిర్భావం: బాబు

జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. “కుల వ్యవస్థ నిర్మూలన, స్త్రీ పురుషుల సమానత్వం, బడుగు వర్గాల హక్కుల పరిరక్షణ కోసం […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com