Babu: తన కర్నూలు పర్యటనతో వైఎస్సార్సీపీలో ప్రకంపనలు మొదలయ్యాయని, అందుకే ఎనిమిది మంది జిల్లా పార్టీ అధ్యక్షులను మార్చారని, మరికొంతమంది మాకు పదవులు వద్దంటూ వెళ్లిపోతున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అన్నారు. తన నలభై […]
Tag: Telugu Desham Party TDP
తెలుగుదేశం పార్టీ ‘ఇదేం ఖర్మ’
రాష్ట్ర ప్రభుత్వంపై ‘బాదుడే బాదుడు’ పేరుతో ఆందోళనా కార్యక్రమం చేస్తోన్న తెలుగుదేశం పార్టీ తాజాగా మరో నిరసనకు రూపకల్పన చేసింది. ‘ఇదేం ఖర్మ’ పేరుతో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రచ్చబండ తరహా కార్యక్రమం […]
అప్పులు, ఆత్మహత్యల్లో రాష్ట్ర రైతాంగం: బాబు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు తాము ప్రాధాన్యం ఇచ్చామని, ఈ ప్రభుత్వం వాటిని పూర్తి చేయలేకపోతోందని ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. హంద్రీనీవా ద్వారా పత్తికొండ, అలూరు ప్రాంతాలకు నీరు […]
అక్వాపై ప్రశ్నిస్తే అరెస్టులా?: అచ్చెన్న
సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రశ్నించిన టీడీపీ నేతలపై కేసులు పెట్టడం దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి […]
జనవరి 27నుంచి లోకేష్ పాదయాత్ర!
తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా పార్టీ నేతలకు తెలిపారు. నేడు చిత్తూరు జిల్లాకు చెందిన పార్టీ నేతలు మంగళగిరిలో లోకేష్ తో సమావేశమయ్యారు. […]
అయ్యన్న అరెస్టుపై బాబు ఆగ్రహం
మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అరెస్టును టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. విషయం తెలిసిన వెంటనే ఆయన అయ్యన్న భార్య పద్మావతికి ఫోన్ చేసి మాట్లాడారు.పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా […]
అయ్యన్న పాత్రుడి అరెస్ట్
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఏపీ సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసిన పోలీసులు గత అర్ధరాత్రి దాటిన తరువాత అదుపులోకి […]
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు: నక్కా వార్నింగ్
తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలను వేధించడానికే సిఐడి విభాగం పరిమితమైందని మాజీమంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. తాము సాక్ష్యాధారాలతో 300కు పైగా ఫిర్యాదులు చేసినా ఫలితంలేదని, ఇంతవరకూ ఒక్క కేసుకు దిక్కూ దివాణంలేదని వ్యాఖ్యానించారు. […]
జగన్ పాలనలో బీసీలకు అన్యాయం: అచ్చెన్నాయుడు
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ సాధికార కమిటీ సమావేశం జరిగింది. దీనికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బిసి సెల్ అధ్యక్షుడు […]
కలిసి పోరాడదాం: బాబు-పవన్
విశాఖలో పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వం ప్రవర్తించిన తీరు తనతో బాధ కలిగిందని, అందుకే వారికి సంఘీభావం తెలియజెప్పడానికే ఆయన్ను కలిశాననిఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. విజయవాడలోని హోటల్ నోవాటెల్ లో […]
Copyright © 2020 | All Rights Reserved | Privacy Policy
Powered by Digital Ocean Design and Developed by Trade2online.com