సామాన్య భాషా శాస్త్రం

Life- Language: భాష దానికదిగా గాల్లో పుట్టి ఊడి పడదు. మనమే పుట్టించాలి. అందుకే మాయా బజార్లో-  “ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయి?”-అన్న మాటల మాంత్రికుడు పింగళి సూత్రీకరణే సర్వకాల సర్వావస్థల భాషా సిద్ధాంతమయ్యింది. […]