Temple For Samantha: సమంతకు గుడి కడుతున్న అభిమాని

అభిమాన కథానాయికలకు గుడి కట్టి ఆరాధించడం అనేది తమిళనాడులో ఎప్పటి నుంచో ఉంది. ఒకప్పుడు తమిళనాడులో అందాల కథానాయిక ఖుష్బూకు గుడి కట్టడం అప్పట్లో సంచలనం. ఆతర్వాత కొన్ని కారణాల వలన గుడి కట్టినవాళ్లే […]