మరింత బాధ్యతతో పని చేస్తాం: సిఎం జగన్

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తిరుగులేని విజయం అందించిన ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరింత కష్టపడి, వీలైనంత ఎక్కువగా ప్రజలకు మంచి చేస్తామని హామీ ఇచ్చారు. […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com