Now on OTT: ‘జీ 5’లో ‘ది కశ్మీర్ ఫైల్స్ అన్ రిపోర్టెడ్’

‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో విమర్శలను, వివాదాలను ఎదుర్కొంటూనే…