Rice crop: సన్నరకం ధాన్యానికి భారీ డిమాండ్‌

సన్నరకం ధాన్యానికి భారీగా డిమాండ్‌ పెరిగింది. యాసంగి సీజన్‌లో గతంలో ఎప్పుడూ లేనివిధంగా క్వింటాలుకు రూ.2,500 వరకు ధర పలుకుతున్నది. అయినప్పటికీ మిల్లర్లు, వ్యాపారులు పొటీపడి కొనుగోలు చేస్తున్నారు. రైతులు పంట కోసిందే ఆలస్యం […]