Rains Alert: రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు

దక్షిణ అంతర్గత కర్ణాటకను ఆనుకుని ఉన్న తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ, మేనేజింగ్ డైరెక్టర్, డా.బి.ఆర్ […]