Timeless Love Lyrical: ‘కస్టడీ’ సెకండ్ సింగిల్ టైమ్‌లెస్ లవ్ విడుదల

నాగ చైతన్య, వెంకట్ ప్రభుల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘కస్టడీ’. ఈ చిత్రాన్ని తెలుగు,తమిళ్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ ద్విభాషా చిత్రం ఫస్ట్ లుక్, క్యారెక్టర్ పోస్టర్‌ లు, టీజర్, ఫస్ట్ సింగిల్… ఇలా […]