సెంటిమెంట్ ఫాలో అవుతున్న మహేష్‌

సూపర్ స్టార్ మహేష్‌ బాబు 28వ చిత్రం చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్  దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహేష్ కు జంటగా క్రేజీ హీరోయిన్స్ పూజా హేగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. అయితే.. ఈ […]