Tornado: మిస్సిసిపీలో టోర్నడోల బీభత్సం

అమెరికాలో టోర్నడోలు విధ్వంసం సృష్టించాయి. కొన్ని వందల కిలోమీటర్ల మేరకు పట్టణాలకు పట్టణాలే ఆగం  అయ్యాయి. ఇళ్లు కూలిపోయాయి. వాహనాలు చెల్లాచెదురైపోయాయి.…