మునుగోడులో గెలుపు మనదే – కెసిఆర్

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఈ రోజు (శ‌నివారం) మ‌ధ్యాహ్నం కేబినెట్ స‌మావేశాన్ని నిర్వ‌హించిన కేసీఆర్‌… ఆ వెంట‌నే టీఆర్ఎస్ భ‌వ‌న్‌లో పార్టీ లెజ‌స్లేచ‌ర్ పార్టీ (టీఆర్ఎస్ఎల్పీ) స‌మావేశాన్ని నిర్వ‌హించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్న […]