ఇప్పుడే ఎలా చెబుతాం? సోము

భవిష్యత్ రాజకీయాలపై ఇప్పుడే ఎలా చెబుతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.  సిఎం రమేష్  రాబోయే కాలంలో ఏపీ టిడిపిలో ఏక్ నాథ్ షిండే అంటూ విజయవాడ లోక్ సభ సభ్యుడు […]

పార్లమెంటులో వ్యూహానికి తెరాస సమావేశం

పార్లమెంటు సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయ సభల్లో టిఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేసేందుకు, టిఆర్ఎస్ పార్లమెంట్ (రాజ్యసభ, లోక్ సభ) సభ్యులతో, రేపు […]

యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం

రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా విపక్షల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కొద్ది సేపటి క్రితం హైదరాబాద్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు […]

ఫ్లెక్సీలతో తెరాస తప్పుడు ప్రచారం – కిషన్ రెడ్డి

బీజేపీ కార్యవర్గ సమావేశాలకు 18 మంది ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు హాజరు కానున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. పండుగ వాతావరణంలో సభలు నిర్వహిస్తున్నామన్నారు. బిజెపి బహిరంగసభకు రాష్ట్ర ప్రభుత్వం అనేక […]

టిఆర్ఎస్ ,బీజేపీ థర్డ్ క్లాస్ పంచాయతీ -కాంగ్రెస్ విమర్శ

భారతదేశం విస్తుపోయేలా అధికారాన్ని ఉపయోగించి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొట్టిందని ఏఐసీసీ కార్యదర్శి, మహారాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కో ఆర్డినేటర్ సంపత్ కుమార్ విమర్శించారు. సీబీఐ, ఈడీ ని రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని […]

మహిళా దర్బార్ రాజ్యాంగ విరుద్దం- సిపిఐ

తెలంగాణ గవర్నర్ లక్ష్మణరేఖను దాటుతున్నారని సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ విమర్శించారు. మహిళల దర్బార్ దేనికి పెడుతున్నారని, సహజంగా యెవరయినా ప్రతినిది వర్గం వస్తే కలవచ్చు, వారిచ్హే వినతిపత్రాన్ని స్వీకరించి ప్రభుత్వానికి పంపవచ్చన్నారు. గవర్నర్ […]

టీఆర్ఎస్ ప్లీనరీకి సర్వం సిద్దం

టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ రేపు హెచ్ఐసీసీలో జరగనుంది. ఇందు కోసం సర్వం సిద్దమైంది. ఉదయం 11 గంటలకు ప్రతినిధుల సభ ప్రారంభం కానుంది. అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి ప్లీనరీని పార్టీ అధినేత కేసీఆర్ […]

గవర్నర్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం -తలసాని

Tamili sai – TRS cold war: రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ తమిలి సై ప్రెస్ మీట్లు పెట్టి నిందించటం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా ప్రజల […]

మంత్రుల విమర్శలు అర్థరహితం – గవర్నర్

తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు తానూ రాజకీయం చేస్తున్నానని అనవసరంగా విమర్శిస్తున్నారని గవర్నర్ తమిళ్ సై అసహనం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా అర్థరహితంగా విమర్శిస్తున్నారన్నారు. ఢిల్లీ లో ఈ రోజు ఓ కేంద్రమంత్రి కుమారుడి వివాహానికి […]

టీఆర్ఎస్ దీక్ష విజయవంతం: కవిత

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 24 గంటల్లో ధాన్యం సేకరణపై తన వైఖరిని మార్చుకోకపోతే పోరాటం ఉధృతం చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రైతుల ‌పక్షాన ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన దీక్ష విజయవంతమైందన్న […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com