భూముల అమ్మకం అనైతికం: శ్రీధర్ బాబు

ప్రభుత్వం జి ఓ నంబర్ 13 ను వెంటనే వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ౩౦ వేల ఎకరాలను అమ్మాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆరోపించారు. ఆస్తులను […]

ఆస్తుల కోసమే బిజెపిలోకి ఈటెల : కడియం

రాజకీయ మనుగడ కోసం, కేసుల నుండి తప్పించుకోవడానికి, ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఈటెల రాజేందర్ బిజెపిలో చేరారని మాజీ డిప్యుటీ సిఎం కడియం శ్రీహరి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలుగా నష్టం చేసిన […]

ఇంకా నిర్ణయం తీసుకోలేదు : రమణ

పార్టీ మారే విషయంలో ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ స్పష్టం చేశారు. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే అందరికీ చెప్పే తీసుకుంటానని, చంద్రబాబుకు చెప్పే రాజకీయంగా ముందుకు […]

కేసియార్ బొమ్మ వల్లే ఈటెల గెలుపు : గంగుల

హుజురాబాద్ లో కెసియార్ బొమ్మ వల్లే ఈటెల రాజేందర్ ఇన్నిసార్లు గెలిచారని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.  హుజురాబాద్ నియోజకవర్గంలో  మంత్రులు గంగుల, కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. […]

ఈటెల రాజీనామా ఆమోదం

శాసన సభ్యత్వానికి ఈటెల రాజేందర్ చేసిన రాజీనామాను తెలంగాణా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఆమోదించారు. రాజీనామా చేసిన రెండు గంటల్లోపే ఆమోదించడం గమనార్హం. ఈటెల స్పీకర్ ను కలిసి స్వయంగా రాజీనామా […]

వెకిలి ప్రయత్నాలు మానుకో : ఈటెల

ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రజలు కెసియార్ కు కర్రు కాల్చివాత పెట్టడం ఖాయమని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. వెకిలి ప్రయత్నాలు మానుకోవాలని, దమ్ముంటే, […]

టిఆర్ఎస్ లోకి రమణ!

తెలుగుదేశం తెలంగాణా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ తెలంగాణా రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీలో చేరనున్నారు. రమణతో  టిఆర్ఎస్ నేతలు ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రమణ […]

మామ మాటే నా బాట : హరీష్ రావు

టీఆర్ఎస్‌ పార్టీలో తాను నిబద్ధత, విధేయ‌త‌, క్‌వమ‌శిక్ష‌ణ ఉన్న‌ కార్య‌క‌ర్త‌నని ఆర్ధిక శాఖ మంత్రి తనీరు హరీష్ రావు స్పష్టం చేశారు. ఆవిర్భావం నుంచి నేటి వ‌ర‌కు పార్టీ ప్ర‌యోజ‌నాలే ప‌ర‌మావ‌ధిగా పనిచేస్తున్నానని గుర్తు […]

ఈటెలది ఆస్తుల మీద గౌరవం: పల్లా

ఈటెల రాజేందర్ ది ఆస్తుల మీద గౌరవమా, ఆత్మ గౌరవమా అని టిఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీలోకి వచ్చినప్పుడు దేవుడిలాగా కనపడ్డ కెసియార్ ఇప్పుడు నియంత లాగా కనబడ్డారా […]

ఎమ్మెల్యే పదవికి, పార్టీకి ఈటెల గుడ్ బై

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర సమితికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. 19 సంవత్సరాల టిఆర్ఎస్ అనుబంధానికి, ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో చేరినప్పటినుంచి తెలంగాణా కోసం, […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com