IT raids: ఇంకో రెండు పార్ట్ లు ఉంటాయి: మల్లారెడ్డి

తనపై ఐటి దాడులు కొత్త కాదని.. ఇది మూడోసారి అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. కానీ ఒకేసారి ఇంతమంది వచ్చి భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించడం ఇదే తొలిసారి అని అన్నారు. […]

నట శేఖరుడికి ఘన నివాళి

నేటి ఉదయం దివంగతులైన సినీహీరో, సూపర్ స్టార్ కృష్ణకు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు.  గచ్చిబౌలి లోని కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి నానక్ రామ్ గూడ లోని ఆయన నివాసానికి […]

రేపు ములాయం అంత్యక్రియలు: హాజరు కానున్న కేసిఆర్

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.  ప్రముఖ సోషలిస్టు నాయకులు రామ్ మనోహర్ […]

బిఆర్ఎస్ ప్రభావం ఏపీలో ఉండదు: జోగి

ఆంధ్రప్రదేశ్ లో మరో 25 ఏళ్ళపాటు వైఎస్ జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని, మరో పార్టీకి రాష్ట్రంలో అవకాశం లేదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి  రమేష్ వ్యాఖ్యానించారు.  తెలంగాణా ముఖ్యమంత్రి  కెసిఆర్ […]

అక్టోబర్ లో విజయవాడకు కేసిఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అక్టోబర్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (సిపిఐ) జాతీయ మహాసభలు విజయవాడలో అక్టోబర్ 14 నుంచి 18వరకూ జరగనున్నాయి. ఈ మహాసభల్లో […]

రాజ్ భవన్ ప్రజా భవన్ గా మారింది: తమిళి సై

రాష్ట్ర ప్రభుత్వం తనకు కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆవేదన వ్యక్తంచేశారు. తనకు వ్యక్తిగతంగా మర్యాద ఇవ్వకపోయినా తాను బాధపడనని, కానీ గవర్నర్ పదవిని గౌరవించాలని […]

పాట్నా టూర్ పట్టెంత!

Sir-Tour: కలిసి వుంటే కలదు సుఖం… ఐకమత్యమే బలం ఇవన్నీ ఇప్పుడు దేశవ్యాప్తంగా విపక్షాలకు తిరిగి గుర్తుకొస్తున్నాయి. దేశవ్యాప్తంగా బలంగా వున్న పెద్ద పులి బిజేపి ని ఎదుర్కోవాలంటే అందరం మళ్లీ కలవాలి అంటూ […]

వరుణ- కరుణ

Cloud Burst:”ఓ వరుణ దేవుడా! నీకు దండాలు. నీళ్లకు నీవే దిక్కు. మొసలి వాహనుడా! చేతిలో పాశం పట్టుకుని, ఒళ్లంతా తెలుపు, నీలం, నలుపు మేఘాలను వస్త్రాలుగా ధరించిన దేవుడా! మెరుపు తీగలు అలంకారంగా […]

మేం రాగానే ధరణి రద్దు చేస్తాం: రేవంత్

రెవెన్యూ సదస్సులు అంటూ సిఎం కేసిఆర్ సరికొత్త డ్రామాకు తెరతీశారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ధరణి పోర్టల్ వంకతో భూమిపైకి ఎవరన్నా వస్తే తిరగబడాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. కేసీఆర్ మాయలోడని, […]

బిజెపి పాలనపైనే ప్రధాన చర్చ: ఉండవల్లి

KCR-Undavalli: తెలంగాణా సిఎం కేసిఆర్ తో జరిగిన సమావేశంలో కేంద్రంలో బిజెపి ప్రభుత్వ పాలనపైనే ప్రధానంగా చర్చ జరిగిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వెల్లడించారు. నిన్న ప్రగతి భవన్ లో కెసిఆర్ […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com