ప్రైవేట్ దోపిడిపై చర్యలు తీసుకోండి : హైకోర్టు

కోవిడ్ చికిత్సలో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడిపై తెలంగాణా హైకోర్టు సీరియస్ అయ్యింది. కోవిడ్ మొదటి దశలోనే ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేస్తున్న చార్జీలపై దాఖలైన పిర్యాదులను పరిశీలించేందుకు ముగ్గురు ఐఏఎస్ లతో కూడిన టాస్క్ […]

ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టు స్టే

ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వద్ద అంబులెన్సుల అనుమతికి మార్గదర్శకాలు రూపొందిస్తూ తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ పై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ జూన్ 17కి వాయిదా వేసింది. అంబులెన్సులకు అనుమతి నిరాకరించడం రాజ్యాంగ, […]

హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్

ఆంధ్ర ప్రదేశ్ నుంచి హైదరాబాద్ వస్తున్న అంబులెన్సులు అడ్డుకోవడంపై తెలంగాణా హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. అంబులెన్సులు అడ్డుకోవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చినా సరిహద్దుల్లో ఇంకా అడ్డుకుంటున్నారని, ఈ విషయంలో పోలీసులు కోర్టు ధిక్కారానికి […]

అంబులెన్సులు ఆపొద్దు : హైకోర్టు

ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లో అంబులెన్సుల నిలిపివేతపై స్పష్టమైన ఆదేశాలిచ్చింది తెలంగాణా హైకోర్టు. హైదరాబాద్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్ కన్ఫర్మేషన్ లేకపోయినా అంబులెన్సులు అపోద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కే ఏ పాల్ వేసిన పిటిషన్ పై […]

రేపటి నుంచే అంటే ఎలా? : హైకోర్టు

హఠాత్తుగా రేపటి నుంచి లాక్ డౌన్ అంటే ఎలా అంటూ తెలంగాణా హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ ఉదయం వరకూ కనీసం వీకెండ్ లాక్ డౌన్ పెట్టాలనే ఆలోచన కూడా చేయలేదని, కాని ఇప్పుడు […]

రేపటి నుంచి లాక్ డౌన్

తెలంగాణాలో రేపటి నుంచి లాక్ డౌన్ అమలు చేస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. తొలుత 10 రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేస్తారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ […]

నోటిసులు ఇస్తాం ; హైకోర్టు ఆగ్రహం

ఆంధ్ర సరిహద్దుల్లో అంబులెన్సులు అడ్డుకోవడంపై తెలంగాణా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరిస్థితులపై అత్యవసర విచారణ చేపట్టిన హైకోర్టు అంబులెన్సులు అడ్డుకుంటే కోర్టు ధిక్కరణ నోటిసులు ఇస్తామని హెచ్చరించింది. సరిహద్దుల్లో అంబులెన్సులు అడ్డుకోవాలని […]

ఎందుకంత తొందర : హైకోర్టు

దేవరయంజాల్ భూముల విచారణలో ప్రభుత్వ తీరును హైకోర్టు మరోసారి తప్పు పట్టింది. ప్రభుత్వం విడదల చేసిన జిఓను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టింది. కరోనా విపత్కర సమయంలో ఇంత హడావుడి […]

లాక్ డౌన్ పెట్టండి లేదా కర్ఫ్యూ పెంచండి- హైకోర్టు

రాష్ట్రంలో వారాంతపు లాక్‌డౌన్‌ లేదా కర్ఫ్యూ వేళల పొడిగింపును పరిశీలించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.  రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు ఆరోగ్య శాఖ  డైరెక్టర్ శ్రీనివాసరావు, డీజీపీ మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. […]

నైట్ కర్ఫ్యూ పొడిగింపు

రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో వున్న నైట్ కర్ఫ్యూను మే 8వ తేదీ వరకూ పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com