తెలంగాణ రాష్ట్రానికి పేజ్ ఇండస్ట్రీస్

అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన జాకీ ఇంటర్నేషనల్ కంపెనీ దుస్తులను తయారుచేసే పేజ్ ఇండస్ట్రీస్ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. సుమారు 290 కోట్ల రూపాయలతో తెలంగాణలో తయారీ యూనిట్లు పెడుతున్నట్టు ప్రకటించింది. […]

హైదరాబాద్ కోసమే ఆజామాబాద్ బిల్లు – కేటిఆర్

‘ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా టర్మినేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ లీజెస్’ సవరణ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బిల్లును ప్రవేశపెట్టే […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com