టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో వ్య‌వ‌స్థ‌కే చెడ్డ‌పేరు – మంత్రి కేటీఆర్

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్( TSPSC ) ప‌టిష్టంగానే ఉంద‌ని, కేవ‌లం ఇద్ద‌రు వ్య‌క్తుల వ‌ల్లే పేప‌ర్ లీకేజీ జ‌రిగింద‌ని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. నిరుద్యోగ యువ‌త ఎవ‌రూ […]