చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణస్వీకారం

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయం 10.05 గంటలకు గవర్నరు తమిళిసై సౌందరరాజన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com