నెరవేరని చిత్తూరు నాగయ్య కల! 

వెండితెరపై ప్రతిభను .. ప్రభావాన్ని చూపించిన తొలితరం నటులలో చిత్తూరు నాగయ్య ఒకరు. గుంటూరు జిల్లా ‘రేపల్లె’లో జన్మించిన నాగయ్య అసలు పేరు ఉప్పలదడియం నాగేశ్వరం. శ్రీమంతుల కుటుంబంలోనే పుట్టినప్పటికీ, ఆయనకి ఊహతెలిసేనాటికి ఆస్తులన్నీ కరిగిపోయాయి. దాంతో ఆయన ఆర్థికపరమైన ఇబ్బందులను చూస్తూనే పెరిగారు. […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com