KTR US Tour: మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన విజయవంతం

తెలంగాణకు పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు చేపట్టిన ఇంగ్లాండ్, అమెరికా దేశాల పర్యటన విజయవంతంగా ముగిసింది. రెండు వారాల ఈ పర్యటనలో […]