గ్రామం యూనిట్ గా వ్యాక్సిన్: సిఎం జగన్

గ్రామం యూనిట్‌గా వ్యాక్సినేషన్‌ ఇవ్వాలని, దీనివల్ల క్రమబద్ధంగా, ప్రాధాన్యతపరంగా ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.  వ్యాక్సిన్లు వృథాకాకుండా మరింత సమర్థవంతంగా అరికట్టవచ్చని, 18–44 […]

అనంతవాయువుల్లో ప్రాణవాయువు

Covid Deaths in India : గెలుపు అందరికీ కన్నబిడ్డే. ఓటమే అనాథ. ఓటమి..మరణం ఒకటేకదా! అందుకే.. ఇప్పుడు మరణం కూడా అనాథే. అనాథలా మరణించినా.. అందరూవుండి మరణించినా.. మరణం ఇప్పుడు అనాథే. మరణిస్తే […]

ప్రైవేటు వ్యాక్సిన్ మాకివ్వండి: సిఎం జగన్

ప్రైవేటు ఆస్పత్రుల్లో వినియోగించకుండా ఉండిపోయిన వ్యాక్సిన్ ను ప్రభుత్వానికి కేటాయించేలా చూడాలని ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం మరింత వేగంగా వ్యాక్సిన్లు ఇవ్వడానికి ఇది దోహదపడుతుందని చెప్పారు. […]

కఠినంగా మాస్క్ నిబంధన

రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌మోహన్ రెడ్డి మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.  ఈ సమావేశంలో […]

ప్రైవేటు వ్యాక్సిన్లు ప్రభుత్వానికివ్వండి: జగన్

ప్రైవేటు ఆస్పత్రులకు ఇస్తున్న వ్యాక్సిన్లపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి లేఖ రాశారు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్లు పూర్తిగా వినియోగించడం లేదని, వీటిని ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ […]

ప్రమాణాలు పాటించాలి : జగన్ సూచన

ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు ఇచ్చే మందులన్నీ డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలతో ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆస్పత్రుల్లో శానిటేషన్, రోగులకు అందించే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని స్పష్టం చేశారు. కోవిడ్‌ –19 […]

కేంద్రానికి ముందు చూపు లేదు : కేటియార్

వ్యాక్సిన్ పై కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటియార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఉత్పత్తిని 85 శాతం తన వద్దే ఉంచుకుందని, ఈ నిబంధనతో […]

ప్రధాని ఈవెంట్ మేనేజర్ : రాహుల్ విమర్శ

కరోనా రెండో దశ ఎదుర్కోవడంలో ప్రధానమంత్రి మోడీ విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఇటీవలి కాలంలో మోడీపై విమర్శల దాడి చేస్తున్న రాహుల్ తాజాగా మరోసారి కరోనా విషయంలో మోడీ […]

నేటి నుంచి రెండో డోసు వ్యాక్సిన్

రాష్ట్రంలోగత 10 రోజులుగా ఆగిపోయిన వ్యాక్సినేషన్ నేటి నుంచి మొదలు కానుంది. రెండో డోసు వేయించుకోవాల్సిన వారి సంఖ్య, ప్రభుత్వం వద్ద వున్న వాక్సిన్ నిల్వల మధ్య భారీ వ్యత్యాసం ఉండడంతో మరి కొన్ని […]

వాక్సిన్ ఎందుకు నిలిపేశారు? : కిషన్ రెడ్డి

రాష్ట్రంలో 6 లక్షల డోసులు అందుబాటులో ఉన్నా వాక్సినేషన్ కార్యక్రమం ఎందుకు నిలిపి వేశారో చెప్పాలని కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారం […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com