ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్

ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ ప్రారంభమైంది. ఉభయసభల ఎంపీలు పార్లమెంట్ భవన్‌కు చేరుకుంటున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎంపీలు క్యూ లైన్‌లో నిలుచున్నారు. అందరికంటే ముందే పోలింగ్ సెంటర్ వద్దకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరుకున్నారు. […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com