మీ విధానం ఏమిటి? కింజరాపు

విశాఖ స్టీల్ ప్లాంట్ వ్రైవేటీకరణపై జగన్ ప్రభుత్వం తన విధానాన్ని స్పష్టంగా వెల్లడించాలని టిడిపి నేత, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ రాయుడు డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏమి చేసినా […]

వెంకయ్య చొరవ తీసుకోవాలి

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోడానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవ తీసుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ సూచించారు. విశాఖ ఉక్కు ఉద్యమంలో, జై ఆంధ్రా ఉద్యమలో చురుగ్గా పాల్గొన్న […]

ఇప్పటికైనా పోరాడండి: లోకేష్ సలహా

ఎందరో ఉద్యమకారుల ప్రాణ‌ త్యాగాల‌తో ఏర్ప‌డిన విశాఖ ఉక్కుని ప్రైవేట్ ప‌రం చేయ‌డానికి స‌హ‌క‌రించిన ముఖ్య‌మంత్రిగా జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచి పోతారని  తెలుగుదేశం పార్టీ నేత  నారా లోకేష్ వ్యాఖానించారు. ఒకవైపున […]

రోడ్లపైకి రండి : కార్మిక సంఘాల డిమాండ్

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవైపు ఆందోళనలు జరుగుతుండగానే మరోవైపు కేంద్రం ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేయడం పట్ల వారు […]

స్టీల్ ప్లాంట్ పై పునరాలోచించండి: జగన్ వినతి

Vizag Steel Plant Privatization : విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కు విజ్ఞప్తి చేశారు. […]

ఉద్యమ స్పూర్తిని రగిల్చే ఉక్కు సత్యాగ్రహం పాటలు

విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్య కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. ఈ చిత్రం కోసం యుద్ధ నౌక గద్దర్ రచించి, పాడిన సమ్మె నీ జన్మహక్కురన్నో… అంటూ సాగే లిరికల్ వీడియో పాటను […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com