Vyavastha: సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ చేతుల మీదుగా విడుద‌లైన ‘వ్యవస్థ’ ట్రైల‌ర్‌

వైవిధ్య‌మైన కంటెంట్‌ను అందిస్తున్న జీ 5 త్వరలోనే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో క‌ట్టి ప‌డేసే వ్యవస్థ అనే కోర్టు రూమ్ డ్రామాను అందిస్తుంది.  ఈ సిరీస్‌ను ఓయ్ ఫేమ్ ఆనంద్ రంగ తెర‌కెక్కించారు. ఇంత‌కు ఆయ‌న […]